VISWAM VOICE BREAKING NEWS
VISWAM VOICE BREAKING NEWS
June 9, 2025 at 05:52 AM
విశాఖపట్నం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పెద్దఎత్తున స్వాగతం పలికిన ఉత్తరాంధ్ర ప్రాంత పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు మంత్రి లోకేష్ కు స్వాగతం పలికిన ఎంపీ శ్రీభరత్, హోంమంత్రి వంగలపూడి అనిత నేడు పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన ఉదయం 11 గం.లకు పార్వతీపురం పట్టణంలోని రాయల్ కన్వెన్షన్ లో జరిగే షైనింగ్ స్టార్స్ అవార్డ్-2025 కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి లోకేష్ పది, ఇంటర్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించనున్న మంత్రి లోకేష్ అనంతరం పార్వతీపురం మండలం చినబొండపల్లిలో ఉత్తమ కార్యకర్తలతో మంత్రి లోకేష్ సమావేశం పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశంలో పాల్గొననున్న మంత్రి లోకేష్ *****
Image from VISWAM VOICE BREAKING NEWS: విశాఖపట్నం  విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నార...

Comments