
VISWAM VOICE BREAKING NEWS
June 9, 2025 at 05:53 AM
*జార్ఖండ్‌లో దారుణం.. 17 ఏళ్ల గిరిజన మైనర్ బాలికపై 10 మంది అత్యాచారం*
గొడ్డా జిల్లా సుందర్ పహారి పోలీస్ స్టేషన్ పరిధిలో 17 ఏళ్ల గిరిజన మైనర్ బాలికపై 10 మంది అత్యాచారం
ఓ పెళ్లికి బంధువుల ఇంటికి వెళ్లిన బాలిక
శుక్రవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటికెళ్ళినప్పుడు బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం
బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు
