VISWAM VOICE BREAKING NEWS
VISWAM VOICE BREAKING NEWS
June 9, 2025 at 05:56 AM
తిరుపతి. యువకుడు అనుమానాస్పద మృతి. తిరుపతి రూరల్, శ్రీనివాసపురంలో ఘటన. మృతుడు ఉప్పల మాలపల్లి లో నివాసముంటున్న సాయి (26)గా పోలీసులు గుర్తింపు. స్నేహితులతో కలిసి మద్యం సేవించి అర్ధరాత్రి ఫోన్లో గట్టిగా మాట్లాడిన వైనం. ఫ్రెండ్స్ ప్రశ్నించగా పర్సనల్ విషయం అంటూ మాట దాటవేత. సోమవారం ఉదయం ఇంటి పక్క సందులో గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గమనించిన స్థానికులు మృతుడి ఫ్రెండ్స్ కు సమాచారం. పుత్తూరు కు చెందిన భార్గవి తో వివాహం చేసుకొని ఎలక్ట్రిషన్ గా పనిచేస్తూ జీవనం. మద్యం మత్తులో ప్రమాదం జరిగిందా...? ఆత్మహత్య చేసుకున్నాడా..? మృతుడి మరణం వెనుక మరేమైనా కారణాలు ఉన్నాయా ...? అన్న కోణంలో పోలీసులు విచారణ. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనునన్ను తిరుపతి రూరల్ పోలీసులు.u
Image from VISWAM VOICE BREAKING NEWS: తిరుపతి.   యువకుడు అనుమానాస్పద మృతి.   తిరుపతి రూరల్, శ్రీనివాసపురంలో ...

Comments