VISWAM VOICE BREAKING NEWS
VISWAM VOICE BREAKING NEWS
June 9, 2025 at 05:58 AM
అనంతపురం జిల్లా విద్యార్ధిని తన్మయి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి - పోస్ట్ మార్టం పూర్తవగానే కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించిన పోలీసులు - రాత్రికి రాత్రే అంత్యక్రియలు పూర్తి - అనుమానం ఉన్న యువకుడ్ని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు - విద్యార్ధిని తన్మయి హత్య కేసులో సంచలన విషయాలు - నరేష్ అనే యువకుడు హత్య చేసినట్టు ప్రాథమిక సమాచారం - యువకుడితో నెలరోజుల క్రితం విద్యార్ధిని తన్మయితో పరిచయం - యువకుడు నరేష్ భవన నిర్మాణ కార్మికుడిగా గుర్తింపు - పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే యువకుడు నరేష్ హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక నిర్ధారణ - తన్మయితో గొడవపడి బీర్ బాటిల్‍తో కొట్టి చంపినట్టు సమాచారం

Comments