Andhra Teachers
May 29, 2025 at 11:13 AM
*శిక్షణలు వాయిదా*
*మిత్రులారా! జూన్ రెండవ తేదీ నుంచి SGT లకు కౌన్సిలింగ్ ఉన్నందున TARL,Leader ship Training,FLN Training లు సెకండరీ గ్రేడ్ టీచర్లకు కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చినందున ఆతేదీలలో ఈ శిక్షణ కార్యక్రమాలు వాయిదా వేస్తామని తెలియజేయడమైనది.*