
JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
May 19, 2025 at 02:56 PM
*పెడన నియోజకవర్గం - 100% జనసేన క్రియా కార్డులు పంపిణి చేసిన వారి వివరాలు!*
******
క్రియా వాలంటీర్లకు నమస్కారం,
క్రియా వాలంటీర్లు వారి వారి కిట్స్ తీసుకోవటం జరిగింది. 100% కిట్స్ పంపిణి చేసిన వాలంటీర్ల వివరాలు పంపించవలసిందిగా కోరుతున్నాము. పార్టీ కోసం కస్టపడి పనిచేసిన వారికీ గుర్తింపు ఇవ్వాలని మరియు మిగతా వారికీ ఇన్స్పిరేషన్ గా ఉండాలనే సదుదేశ్యంతో..
• 100 కంటే ఎక్కువ క్రియా సభ్యత్వాలు చేసి 100% పంపిణి చేసిన వారికీ జ్ఞాపిక ఇవ్వటం జరుగుతుంది. మిగతా వారు 100% పంపిణి చేసిన వారికీ జనసేన సోషల్ మీడియాలో పేరు, ఫోటోతో పోస్ట్ చెయ్యటం జరుగుతుంది.
ఇప్పటి వరకు 100% సభ్యత్వాలు కిట్స్ పంపిణి చేసిన వారు(1/97):
1) తెలగంశెట్టి ఏడుకొండలు(కృత్తివెన్ను మండలం) - 170
2)
*నోట్ :* కార్డు మిస్ అయినా, extra కార్డులు వచ్చినా, ఏదయినా సమస్యలు ఉంటె దయచేసి వివరాలు పంపించండి.
పెడన నియోజకవర్గం,
జనసేన పార్టీ.
