
JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
May 19, 2025 at 05:33 PM
*ఆరోపణలు వాస్తవం కాదు..*
పెడన నియోజకవర్గం ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు, నమస్కారం
నేను మీ తలకటూరు అయ్యప్ప ఈరోజు మచిలీపట్నం కలెక్టర్ ఆఫీస్ లో వచ్చిన కంప్లైంట్ లోని ఆరోపణలు.. వాస్తవం కాదని మీకు అభ్యర్థిస్తున్నాను, ఇన్నాళ్లు జనసేన పార్టీ ఆశయాల కోసం ఆకాంక్షల కోసం పనిచేశాను కానీ, వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకోలేదు అది మన సిద్ధాంతం కూడా కాదు పార్టీ గుర్తించి ఇటీవలే నీటి సంఘం అధ్యక్షులుగా మీరందరూ నియమించిన విషయం తెలిసిందే.. ఎర్రంశెట్టి భువన, వాళ్ల కుటుంబ కలహాలు. నాపైన కార్యకర్తల పైన రుద్దడం బాధ కలిగించింది.. జనసేన పార్టీ కార్యకర్తలు లంచం అడిగారన్న మాటలో 100% వాస్తవం లేదు, జనసేన పార్టీ కార్యకర్తగా నేను ఏ విధమైన తప్పు చేయలేదు, నిక్కార్సైన జనసైనికుడిగా మీ అందరి ముందు చెప్తున్నాను, ఆరోపణలపై పార్టీ విచారణ చేపడితే దానికి నేను సిద్ధం.
ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను తప్పు చేశాను అని తెలిస్తే, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటాను.
కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం కుటుంబ కలహాలను అడ్డుపెట్టుకుని నన్ను వేధించడం ఆరోపణలు చేయడం బాధ కలుగుతుందని మీకు తెలియజేస్తున్నాను.
మీ అయ్యప్ప
గూడూరు మండలం జనరల్ సెక్రెటరీ