JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
May 20, 2025 at 08:11 AM
*పెడన నియోజకవర్గం - 100% జనసేన క్రియా కార్డులు పంపిణి చేసిన వారి వివరాలు!* ****** క్రియా వాలంటీర్లకు నమస్కారం, 100% కిట్స్ పంపిణి చేసిన జనసేన క్రియా వాలంటీర్లు తమ వివరాలు పంపించవలసిందిగా కోరుతున్నాము. పార్టీ కోసం కస్టపడి పనిచేసిన వారికీ గుర్తింపు ఇవ్వాలని మరియు మిగతా వారికీ ఇన్స్పిరేషన్ గా ఉండాలనే సదుదేశ్యంతో.. • *100 కంటే ఎక్కువ క్రియా సభ్యత్వాలు చేసి 100% పంపిణి చేసిన వారికీ జ్ఞాపిక ఇవ్వటం జరుగుతుంది. మిగతా వారు 100% పంపిణి చేసిన వారికీ Certificate ఇవ్వటం మరియు జనసేన సోషల్ మీడియాలో పేరు, ఫోటోతో పోస్ట్ చెయ్యటం జరుగుతుంది.* *ఇప్పటి వరకు 100% సభ్యత్వాలు కిట్స్ పంపిణి చేసిన వారు(2/97):* 1) తెలగంశెట్టి ఏడుకొండలు(కృత్తివెన్ను మండలం) - 170 2) బుద్దన సుబ్బారావు(కృత్తివెన్ను మండలం) - 189 3) *నోట్:* కార్డు మిస్ అయినా, extra కార్డులు వచ్చినా, క్రియా సభ్యులు తమ కార్డులు రాకపోయినా, ఏదయినా సమస్యలు ఉంటె దయచేసి వివరాలు పంపించండి. పెడన నియోజకవర్గం, జనసేన పార్టీ.
Image from JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊: *పెడన నియోజకవర్గం - 100% జనసేన క్రియా కార్డులు పంపిణి చేసిన వారి వివరా...

Comments