
JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
May 20, 2025 at 12:49 PM
*పెడన నియోజకవర్గం - 100% జనసేన క్రియా కార్డులు పంపిణి చేసిన వారి వివరాలు! - 3/97*
******
క్రియా వాలంటీర్లకు నమస్కారం,
100% కిట్స్ పంపిణి చేసిన జనసేన క్రియా వాలంటీర్లు తమ వివరాలు పంపించవలసిందిగా కోరుతున్నాము.
పార్టీ కోసం కస్టపడి పనిచేసిన వారికీ గుర్తింపు ఇవ్వాలని, క్రియా సభ్యులు అందరికీ కిట్స్ వేళ్ళలని, మరియు మిగతా వారికీ ఇన్స్పిరేషన్ గా ఉండాలనే సదుదేశ్యంతో..
• *100 కంటే ఎక్కువ క్రియా సభ్యత్వాలు చేసి 100% పంపిణి చేసిన వారికీ జ్ఞాపిక ఇవ్వటం జరుగుతుంది. మిగతా వారు 100% పంపిణి చేసిన వారికీ Certificate ఇవ్వటం మరియు జనసేన సోషల్ మీడియాలో పేరు, ఫోటోతో పోస్ట్ చెయ్యటం జరుగుతుంది.*
*ఇప్పటి వరకు 100% సభ్యత్వాలు కిట్స్ పంపిణి చేసిన వారు(3/97):*
1) తెలగంశెట్టి ఏడుకొండలు(కృత్తివెన్ను మండలం) - 170
2) బుద్దన సుబ్బారావు(కృత్తివెన్ను మండలం) - 189
3) బొప్పన సిద్దు(పెడన మండలం) - 64
4)
*నోట్:* క్రియా వాలంటీర్లు మీ కార్డు మిస్ అయినా, extra కార్డులు వచ్చినా , క్రియా సభ్యులు తమ కార్డులు రాకపోయినా, ఏదయినా సమస్యలు ఉంటె దయచేసి వివరాలు పంపించండి.
https://docs.google.com/spreadsheets/d/1kwUAE446goVjFlrYrYUZaj3EmqLYAljikMBWR60o1c0/edit?usp=sharing
పెడన నియోజకవర్గం,
జనసేన పార్టీ.

❤️
1