
JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
May 22, 2025 at 04:29 AM
విజయానికి మార్గదర్శకుడు, నమ్మకానికి ప్రతీక అయిన వాయుపుత్రుడు ఆశీర్వాదంతో మీకు శక్తి, భక్తి, జ్ఞానం కలగాలని కోరుకుంటూ.. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...
కృష్ణా జిల్లా
జనసేన పార్టీ అధ్యక్షులు
Dr. బండ్రెడ్డి రామకృష్ణ
#happyhanumanjayanti #jaihanuman
#jspactivemembership
#bandreddiramakrishna
#janasenapartyoffice
#rambandreddi
#pawankalyan
#janasena
