JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
May 23, 2025 at 09:17 AM
*పెడన నియోజకవర్గం - 100% జనసేన క్రియా కార్డులు పంపిణి పూర్తి చేసిన వారి వివరాలు! - (20 of 91)*
****************************
నమస్కారం,
పార్టీ కోసం కస్టపడి పనిచేసిన వారికీ గుర్తింపు ఇవ్వాలని, క్రియా సభ్యులు అందరికీ కిట్స్ వెళ్లాలని, మరియు మిగతా వారికీ ఇన్స్పిరేషన్ గా ఉండాలనే సదుదేశ్యంతో..
* *100 కంటే ఎక్కువ క్రియా సభ్యత్వాలు చేసి 100% పంపిణి చేసిన వారికీ జ్ఞాపిక మిగతా వారికీ Certificate ఇవ్వటం మరియు జనసేన సోషల్ మీడియాలో పేరు, ఫోటోతో పోస్ట్ చెయ్యటం జరుగుతుంది.* 100% కిట్స్ పంపిణి పూర్తి చేసిన జనసేన క్రియా వాలంటీర్లు తమ వివరాలు పంపించవలసిందిగా కోరుతున్నాము.
*ఇప్పటి వరకు 100% సభ్యత్వాలు కిట్స్ పంపిణి పూర్తి చేసిన వారు(20 of 97):*
11. తెలగంశెట్టి ఏడుకొండలు(కృత్తివెన్ను మండలం)
2. బుద్దన సుబ్బారావు(కృత్తివెన్ను మండలం)
3. బొప్పన సిద్దు(పెడన మండలం)
4. సమ్మెట గణపతి(గూడూరు మండలం)
5. G.V.V.నాగ ఆంజనేయులు(గూడూరు మండలం)
6. దాసరి ఆదినారాయణ(కృత్తివెన్ను మండలం)
7. మేకల బాలగంగాధర తిలక్ (కృత్తివెన్ను మండలం)
8. బొమ్మిరెడ్డి భగవాన్ రావు (గూడూరు మండలం)
9. కూనపరెడ్డి రాజశేఖర్(బంటుమల్లి మండలం)
10. బాదం వినోద్ (గూడూరు మండలం)
11. పవన్ కృత్తివెన్ను(కృత్తివెన్ను మండలం)
12. అద్దంకి రామకృష్ణ (కృత్తివెన్ను మండలం)
13. ఈమన గణేష్ (కృత్తివెన్ను మండలం)
14. కటకం సతీష్ (పెడన మండలం)
15. కునాబత్తుల శివ (కృత్తివెన్ను మండలం)
16. తిరుమలశెట్టి చంద్రమౌళి (కృత్తివెన్ను మండలం)
17. వీరనాల కాళీ వర ప్రసాద్ (పెడన మండలం)
18. యర్రపోతు అయ్యప్ప (గూడూరు మండలం)
19. ఎర్రంశెట్టి శివ నాగ మునీంద్ర (పెడన మండలం)
20. ఎర్రంశెట్టి శ్రీనివాసరావు (కృత్తివెన్ను మండలం)
పెడన నియోజకవర్గం,
జనసేన పార్టీ.
✊
1