
JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
June 3, 2025 at 02:20 PM
*మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా ఘనంగా సంబరం చేసుకుందాం..*
👉 మీ మీ రంగవల్లులు, దీపాల కాంతులను ఫోటోలు తీసి ట్విట్టర్ ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ఖాతాల నుండి *#1yearforndahistoricvictory* అనే హాష్ ట్యాగ్ ను జత చేసి, JanaSena Party అధికారిక ఖాతాను ట్యాగ్ చేసి పోస్ట్ చేద్దాం.
