JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
June 6, 2025 at 09:41 AM
*పెడన నియోజకవర్గం - 100% జనసేన క్రియా కార్డులు పంపిణి పూర్తి చేసిన వారి వివరాలు! - (23 of 91)* ********** అందరికి నమస్కారం, జనసేన క్రియా నమోదు కార్యక్రమంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికీ గుర్తింపు ఇవ్వాలని, క్రియా సభ్యులు అందరికీ కిట్స్ వెళ్లాలని మరియు మిగతా వారికీ ఇన్స్పిరేషన్ గా ఉండాలనే సదుదేశ్యంతో 100 కంటే ఎక్కువ క్రియా సభ్యత్వాలు చేసి 100% పంపిణి చేసిన వారికీ జ్ఞాపిక మిగతా వారికీ Certificate ఇవ్వటం మరియు జనసేన సోషల్ మీడియాలో పేరు, ఫోటోతో పోస్ట్ చెయ్యటం జరుగుతుంది. ఇప్పటికే 100% పంపిణి చేసిన కొందరికి జ్ఞాపిక ఇవ్వటం జరిగింది. 100% కిట్స్ పంపిణి పూర్తి చేసిన జనసేన క్రియా వాలంటీర్లు తమ వివరాలు పంపించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పటి వరకు 100% సభ్యత్వాలు కిట్స్ పంపిణి పూర్తి చేసిన వారు మండలాల వారీగా(23 of 91): *కృత్తివెన్ను మండలం:* 1. తెలగంశెట్టి ఏడుకొండలు | 2. బుద్దన సుబ్బారావు(బాబీ) | 3. దాసరి ఆదినారాయణ | 4. మేకల బాలగంగాధర తిలక్ | 5. పవన్ కృత్తివెన్ను | 6. అద్దంకి రామకృష్ణ | 7. ఈమన గణేష్ | 8. కునాబత్తుల శివ | 9. తిరుమలశెట్టి చంద్రమౌళి | 10. ఎర్రంశెట్టి శ్రీనివాసరావు | 11. పసుపులేటి లక్ష్మి నారాయణ (లక్ష్మణ్) *గూడూరు మండలం:* 1. సమ్మెట గణపతి | 2. G.V.V.నాగ ఆంజనేయులు (నాగ) | 3. యర్రపోతు అయ్యప్ప | 4. బొమ్మిరెడ్డి భగవాన్ రావు | 5. బాదం వినోద్ *బంటుమల్లి మండలం:* 1. కూనపరెడ్డి రాజశేఖర్(యువరాజు) | 2. అర్జా ఉమా శంకర్ *పెడన మండలం:* 1. బొప్పన సిద్దు | 2. బోయిన నరేంద్ర | 3. కటకం సతీష్ | 4. వీరనాల కాళీ వర ప్రసాద్ | 5. ఎర్రంశెట్టి శివ నాగ మునీంద్ర పెడన నియోజకవర్గం, జనసేన పార్టీ.

Comments