
Kadapa Heart Beats
May 29, 2025 at 05:30 PM
*గద్దర్ అవార్డులపై స్పందించిన*
*నటుడు అల్లు అర్జున్*
ఉత్తమ నటుడిగా ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నా
తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు
క్రెడిట్ అంతా సుకుమార్, నిర్మాతలదే-అల్లు అర్జున్
గద్దర్ అవార్డును అభిమానులకు అంకితం చేస్తున్నా
అభిమానులు చూపించే ప్రేమ, మద్దతు..
నాలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి-అల్లు అర్జున్