
Kadapa Heart Beats
May 29, 2025 at 05:31 PM
*తీరం దాటిన తీవ్ర వాయుగుండం*
* బంగ్లాదేశ్ ఖేపుపర దగ్గర తీరం దాటిన వాయుగుండం..
* ఈశాన్య రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్‌కు భారీ వర్షసూచన..
* ఏపీలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం..
* కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం..
* తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు..
* ఈ నెల 31 వరకు మత్సకారులు వేటకు వెళ్లొద్దని సూచన.