Kadapa Heart Beats
Kadapa Heart Beats
May 30, 2025 at 07:54 AM
*ఏపి మత్స్య (ఫిషరీస్) పాలిటెక్నిక్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల* 2 సం.ల DFS (డిప్లమా ఇన్ ఫిషరీస్) విద్యలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశానికి కృష్ణాజిల్లా దివిసీమ ప్రాంత భవదేవరపల్లిలో ఉన్న మత్స్య యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. *దరఖాస్తు విధానం* ఈనెల 30 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://apfu.ap.gov.in/ పరిశీలించండి.
Image from Kadapa Heart Beats: *ఏపి మత్స్య (ఫిషరీస్) పాలిటెక్నిక్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల*   2 స...

Comments