Kadapa Heart Beats
Kadapa Heart Beats
June 13, 2025 at 05:48 AM
*లండన్ వెళ్తూ 3 గంటలు గాల్లో ఉండి తిరిగి ముంబయికి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం* ఈరోజు ఉదయం 5:39 నిమిషాలకు ముంబయి ఎయిర్‌పొర్ట్‌ నుండి లండన్ బయల్దేరిన AIC 129 విమానం మూడు గంటలు గాల్లో ఉండి తిరిగి ముంబయి ఎయిర్‌పొర్ట్‌కు వచ్చిన విమానం ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పచ్చిమాసియా ప్రాంతాల్లో పలు చోట్ల గగనతలాలపై ఆంక్షలు ఇరాన్ గగనతలం మూసివేయడంతో పలు విమానాలు దారి మళ్లింపు వరుస ఘటనలతో ఆందోళనలో విమాన ప్రయాణికులు AIC 129 విమానం తిరిగి రావడంతో దర్యాప్తు చేస్తున్న అధికారులు

Comments