Maadhava Reddy

Maadhava Reddy

119 subscribers

Verified Channel
Maadhava Reddy
Maadhava Reddy
June 12, 2025 at 06:04 AM
#adminpost *క్రియాశీలక సభ్యత్వాల పంపిణీ కార్యక్రమం* 🙏 జనసేన పార్టీ శేర్లింగంపల్లి నియోజకవర్గం లో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించుకున్న కార్యకర్తలందరికీ సభ్యత నమోదు కిట్లను ఇవ్వడం జరుగుతుంది, కావున జనసేన పార్టీ కార్యకర్తలు వీర మహిళలు జనసైనికులు అందరూ పాల్గొని ప్రోగ్రామ్ ను విజయవంతం చేయాలని కోరుతున్నాము. ప్లేస్ :- ఇంజనీర్స్ ఎంక్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్- చందానగర్ తేదీ:- 15 /06/ 2025 ఆదివారం సాయంత్రం 4: 00గంటలకు ఇట్లు Dr. మాధవ రెడ్డి జనసేన పార్టీ శేరిలింగంపల్లి ఇంచార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గం 🙏
👍 3

Comments