
PRK Connects 💥
May 16, 2025 at 04:13 AM
మాచర్లలో 2016లో నిర్వహీంచిన మహా ధర్నా నేటికీ 9సంవత్సరాలు పూర్తియ్యాయి నీళ్ల కరువుపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అధ్యర్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మహా ధర్నా పోటేతిన జనం మాచర్ల చరిత్రలో ఎప్పుడు కని విని యరగని జనం వచ్చినారు ఆ రికార్డుని బ్రేక్ చేయాలి అన్న సృష్టించాలి అన్న అది ఒక మా పల్నాడు జిల్లా రాధసారధి మాచర్ల టైగర్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికే సాధ్యం...
జోహార్ వైయస్ఆర్ 🙇♂️🙏🏻
@ysjagan
@prk4959_official
#pinnelliramakrishnareddy
#ysjaganmohanreddy
#palnadudistrictysrcppresident
#prkformacherla #teampinnelli #prk
#prkpvrofficial
❤️
2