PRK Connects 💥
486 subscribers
About PRK Connects 💥
Similar Channels
Swipe to see more
Posts
world’s largest integrated RE storage project....... మొత్తం దేశానికి పవర్ సప్లై చేయబోతున్నాం #andhrapradesh #ysjagan #ysrcp #politics
దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి అండగా నిలుస్తూ వైయస్ జగన్ గారు రూ.25 లక్షలు ఆర్థిక సాయం చేతికి వచ్చిన కొడుకుని కోల్పోయిన ఆ కుటుంబాన్ని పరామర్శించి.. పెద్ద కొడుకుగా నేను ఉంటానని మాట ఇచ్చిన వైయస్ జగన్ గారు వైయస్ జగన్ గారి ఆదేశాలతో ఈరోజు మురళీ కుటుంబానికి పార్టీ తరపున రూ.25 లక్షల చెక్ అందజేసిన మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా ఉషశ్రీ చరణ్, నాయకులు #IndianArmy #MuraliNayak #YSJaganCares #OperationSindhoor #PahalgamTerrorAttack
https://x.com/TeamPinnelli/status/1923664404924768689?t=x5zMuNa8baQw_NWdpU0mmw&s=19 Like and retweet ❤️🔥
మాచర్లలో 2016లో నిర్వహీంచిన మహా ధర్నా నేటికీ 9సంవత్సరాలు పూర్తియ్యాయి నీళ్ల కరువుపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అధ్యర్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మహా ధర్నా పోటేతిన జనం మాచర్ల చరిత్రలో ఎప్పుడు కని విని యరగని జనం వచ్చినారు ఆ రికార్డుని బ్రేక్ చేయాలి అన్న సృష్టించాలి అన్న అది ఒక మా పల్నాడు జిల్లా రాధసారధి మాచర్ల టైగర్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికే సాధ్యం... జోహార్ వైయస్ఆర్ 🙇♂️🙏🏻 @ysjagan @prk4959_official #PinnelliRamaKrishnaReddy #YSJaganMohanReddy #PalnaduDistrictYSRCPPresident #PRKforMacherla #Teampinnelli #PRK #PRKPVROFFICIAL
🙇🙏❤️ #PinnelliRamaKrishnaReddy #PRKforMacherla
https://x.com/TeamPinnelli/status/1924027749142049231?t=p-sIAvIwGM5_kgVvwAuDsw&s=19 Like and retweet ❤️🔥
ముగ్గురు మూడు ప్రత్యేక హెలికాప్టర్లు వాడుతున్నారు. ఇప్పుడు ప్రజాధనం వృధా కాకుండా సృష్టి ఏమైనా జరుగుతుందా..?