
PRK Connects 💥
May 16, 2025 at 12:18 PM
దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి అండగా నిలుస్తూ వైయస్ జగన్ గారు రూ.25 లక్షలు ఆర్థిక సాయం
చేతికి వచ్చిన కొడుకుని కోల్పోయిన ఆ కుటుంబాన్ని పరామర్శించి.. పెద్ద కొడుకుగా నేను ఉంటానని మాట ఇచ్చిన వైయస్ జగన్ గారు
వైయస్ జగన్ గారి ఆదేశాలతో ఈరోజు మురళీ కుటుంబానికి పార్టీ తరపున రూ.25 లక్షల చెక్ అందజేసిన మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా ఉషశ్రీ చరణ్, నాయకులు
#indianarmy
#muralinayak
#ysjagancares
#operationsindhoor
#pahalgamterrorattack