
PRK Connects 💥
May 24, 2025 at 05:27 PM
జూలకంటి అక్కిరెడ్డి ఎన్నీ రోజులు ఇలాంటి విష ప్రచారం చేసుకుంటూ ఉంటావ్....??
మీ సొంత పార్టీలో ఆధిపత్య పోరు కోసం " తోట చంద్రయ్య కొడుకు చేయించిన హత్యని ఎలాంటి సంబంధం లేని YSR కాంగ్రెస్ పార్టీకి మరియు పిన్నెల్లి బ్రదర్స్ కి కాని అంటగట్టడం నీకు సమంజసమేనా....??
మీ చేతకాని తనం వలన, మీరు మీ పార్టీకి సరైన సామాజిక న్యాయం చెయ్యలేక హత్య చేసిన వాళ్ళు , హత్యగా బడ్డ వాళ్ళు టీడీపీ వాళ్ళే అని అందరికి తెలిసినా ప్రజలను తప్పు దోవ పట్టించే కార్యక్రమం చేయటం, అన్యం, పుణ్యం తెలియని పిన్నెల్లి బ్రదర్స్ మీద లేని పోని అపోహలు సృష్టించడం.. మీ పై ఉన్న, వస్తున్న వ్యతిరేకతను కప్పి పుచ్చుకునేందుకు చిల్లర రాజకీయాల చేయడం న్యాయమేనా....???
పాము తన పిల్లల్నీ తానే చంపుకుని తిన్నట్టు మాచర్ల నియోజక వర్గంలో ఒకే గ్రామానికి చెందిన రెండు వర్గాలని ప్రోస్చహిస్తు వారిలో వారికే హత్యలు చేసుకునే శవ రాజకీయాలు చేస్తూ సునకానందం పొందుతూ ఉండడం మీకు కరెక్టేనా...??
శవ రాజకీయాలతో చలి కాపుకుంటూ అధికార మదంతో డబ్బా మీడియాతో అబద్ధాలు ప్రచారం చేయిస్తూ సిగ్గు లేని శవ రాజకీయాలు చేస్తుంటే సిగ్గు అనిపించటం లేదా జూలికంటి బ్రహ్మరెడ్డి గారు అని అడుగుతున్నాం...?
ఎన్నో హత్యలలో (A1) ముద్దాయిగా ఉన్న ప్రస్తుత స్థానిక (MLA) జూలకంటి బ్రహ్మనంద రెడ్డి ఈ హత్యకు టీడీపీ పార్టీకి సంబంధం లేదు అని చెప్తుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉంది ...!!
1) తోట చంద్రయ్య కొడుకు సమక్షంలో తన పక్కా ప్రణాళిక తోనే కోటేశ్వరరావు , వెంకటేశ్వర్లు ను హత్య గావించారు...!
3) హత్య జరిగిన ప్రాంతంలో మీ యొక్క అనుచరుల కారు మీద ఉన్న పేరు ఎవరిది అని మేము అడుగుతున్నాం...??
4) ఘటనా స్థలాన్ని పరిశీలించన s.p గారు ఏమీ స్టేట్మెంట్ ఇచ్చాడో చూసి నీ వక్ర బుద్ధిని సిగ్గుతో మార్చుకో అని కోరుతున్నాం..!!
5) పల్నాడు ప్రాంత ప్రజలారా...!
మాచర్ల నియోజక వర్గ ప్రజలారా జరుగుతున్న దారుణమైన మారణ హోమాన్ని గమించినమని తెలియజేస్తున్నాము...!
జూలకంటి అక్కిరెడ్డి నీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఒక్కటే... నువ్వు ఎవరి దగ్గరో మెప్పు పొందాలని.. విష ప్రచారాలు చేస్తూ ఉంటే నీకు మీ పార్టీ కి మీ పార్టీ నాయకులకు త్వరలోనే సరైన గుణపాఠం చెప్పాల్సి వస్తుంది...!!!
#tdpcheappolitics
#pinnelliramakrishnareddy
#palnadudistrictysrcppresident
#prk #teampinnelli