PRK Connects 💥
PRK Connects 💥
May 24, 2025 at 07:17 PM
🚨 #tdpfakenewsfactory ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న మాచర్ల మళ్ళీ నెత్తురోడుతోంది. టీడీపీ గ్రూపు తగాదాలు హత్యలకు దారితీస్తున్నాయి. పాము తనపిల్లలను తానే తినేస్తున్నట్లు టీడీపీ గ్రూపులు కొట్టుకు చంపుకుంటున్నారు. నేడు జరిగిన ఈ హత్యలను ప్రత్యక్షంగా చూసినవాళ్లు కూడా ఇదే చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ కూడా టీడీపీ నేతలే చంపుకున్నారు అని చెప్పడం జరిగింది. కానీ ఈ దారుణాన్ని వైసీపీ నేతలు పిన్నెల్లి బ్రదర్స్ కు చుట్టడానికి కుట్రలు చేస్తున్నారు. ఈ మేరకు రక్తపిపాసి అయిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తన అన్న కొడుకు అక్కిరెడ్డితో ఫేక్ ప్రచారం మొదలెట్టాడు. అన్నిటికి పైన దేవుడున్నాడు.. సత్యం.. నిజం అనేది ఒకటుంది. #cbnfailedcm #apisnotinsafehands #idhimuncheprabhutvam #sadistchandrababu #mosagadubabu

Comments