PRK Connects 💥
May 25, 2025 at 02:45 AM
జూలకంటి విష ప్రచారం ఎన్నాళ్లు....?
ఎన్నో హత్యలలో (A1) ముద్దాయిగా ఉన్న ప్రస్తుత స్థానిక (MLA) జూలకంటి బ్రహ్మనంద రెడ్డి ఈ హత్యకు టీడీపీ పార్టీకి సంబంధం లేదు అని చెప్తుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉంది ...!!
హత్య కి ఉపయోగించిన మీ అనుచరుల కారు మీద ఉన్న పేరు ఎవరిది?