Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
May 26, 2025 at 01:43 PM
కడప మహానాడుకి సర్వం సిద్ధం..!! పసుపు పండగకు భారీగా ఏర్పాట్లు..!! వర్షాలను సైతం లెక్క చేయకుండా, పార్టీ ఇచ్చిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తూ మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతోంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు కడపలో జరుగనున్న మహానాడు పసుపు పండుగలా వైభవంగా జరగనుంది. వాహనాల రాకపోకలు, బస, భద్రత, పార్కింగ్, డిజిటల్ సదుపాయాల వంటి అంశాలపై మహానాడు కమిటీ సభ్యులు, అధికారులు కలిసి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నివిధాలా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ప్రతి విభాగంలో సమన్వయం కుదుర్చుతూ మహానాడును చరిత్రలో చిరస్థాయిగా నిలిపేలా కృషి జరుగుతోంది.. #mahanadu2025 #telugudesamparty #andhrapradesh #polamreddydineshreddy
Image from Polamreddy Dinesh Reddy | TDP: కడప మహానాడుకి సర్వం సిద్ధం..!! పసుపు పండగకు భారీగా ఏర్పాట్లు..!!  వర్ష...

Comments