
Polamreddy Dinesh Reddy | TDP
May 28, 2025 at 01:27 PM
కార్యకర్తల సంక్షేమం కోసం.. రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా పని చేస్తున్న తెలుగుదేశం పార్టీకి నా వంతు సహకారంగా విరాళం అందించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది.
#mahanadu2025 #polamreddydineshreddy

❤️
👍
6