Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
May 29, 2025 at 11:56 AM
మహానాడుకు హాజరయ్యే ప్రతి కార్యకర్తకు భోజన సదుపాయం – మా బాధ్యత, మా గౌరవం.!! తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో అద్భుతంగా కొనసాగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా హాజరవుతున్న కార్యకర్తల సంకల్పం నిజంగా ప్రశంసనీయం. ఈ మహానాడు వేడుకలో పాల్గొనే ప్రతి కార్యకర్తకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజన సదుపాయం అందించడాన్ని మేము అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నాం. మహానాడు ప్రాంగణంలో వివిధ ప్రాంతాల్లో విస్తృతమైన భోజన కౌంటర్లను ఏర్పాటు చేసి, శుభ్రత, నాణ్యత, సమయపాలనతో పాటు వారివారి ప్రాంతీయ రుచులకు దగ్గరగా ఉండే విధంగా భోజన ఏర్పాట్లు చేసినాం. ఇది ఒక సభ మాత్రమే కాదు... ఇది మన టీడీపీ కుటుంబ సమ్మేళనం! మీ సౌకర్యమే మా ప్రథమ కర్తవ్యం.!! #mahanadu2025 #narachandrababunaidu #polamreddydineshreddy #andhrapradesh #kadapa
Image from Polamreddy Dinesh Reddy | TDP: మహానాడుకు హాజరయ్యే ప్రతి కార్యకర్తకు భోజన సదుపాయం – మా బాధ్యత, మా గౌరవ...
👍 1

Comments