
Polamreddy Dinesh Reddy | TDP
June 4, 2025 at 05:36 AM
జూన్ 4.. ప్రజా తీర్పు దినం..
యువత దగ్గర నుంచి మహిళల వరకు..
రైతుల దగ్గర నుంచి కుల వృత్తిదారుల వరకు
ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల దగ్గర నుంచి 5 కోట్ల ప్రజల వరకూ
విధ్వంసకారుడు వద్దు, విజనరీ లీడర్ నేతృత్వంలో కూటమి పరిపాలన కావాలంటూ, జగన్ అనే వెన్నుపోటు దారుడిపై జనం తిరుగుబాటే ఈ ప్రజా తీర్పు దినం..
#prajateerpudinam
#kutamitsunami
#chandrababunaidu
#andhrapradesh

❤️
👍
6