Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
June 10, 2025 at 03:33 PM
పద్మభూషణ్, హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తండ్రికి తగ్గ తనయుడిగా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల మన్ననలు పొందుతూ, ప్రజాసేవలో, సినీ రంగంలో సుదీర్ఘంగా విశేష కీర్తిని సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య గారికి ఆయురారోగ్యాలతో, ఆనందంగా, ఇంకా అనేక విజయాలను అందుకుంటూ కొనసాగాలని కోరుకుంటున్నాను. #nbkbirthday2025 #polamreddydineshreddy #jaibalayya #nandamurifans #balayyababu
Image from Polamreddy Dinesh Reddy | TDP: పద్మభూషణ్, హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన ...
❤️ 👍 4

Comments