
Telugu Helper
June 2, 2025 at 05:46 AM
*శ్రీకాకుళం జిల్లా కోర్టులో ఉద్యోగాలు.. నేడే లాస్ట్ ఛాన్స్*
శ్రీకాకుళం :
శ్రీకాకుళం జిల్లా కోర్టులో 107 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. www.aphc.gov.in ద్వారా దరఖాస్తుకు నేడే చివరి అవకాశం.ఖాళీల వివరాలు..
స్టెనోగ్రాఫర్: 9
టైపిస్ట్: 15
జూనియర్ అసిస్టెంట్: 14
ఫీల్డ్ అసిస్టెంట్: 6
ఎగ్జామినర్:2
కాపీయిస్ట్:11
డ్రైవర్ (లైట్ వెహికల్): 3
ప్రోసెస్ సర్వర్: 7
ఆఫీస్ సబార్డినేట్: 33
రికార్డు అసిస్టెంట్:7

👍
❤️
3