Telugu Helper
                                
                            
                            
                    
                                
                                
                                June 11, 2025 at 03:34 AM
                               
                            
                        
                            🟡 *కొత్త వితంతు పెన్షన్ల సమాచారం:*
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మంజూరు అయిన 74,051 వితంతు పింఛన్లు [ స్పాస్ కేటగిరి అంటే పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయినట్లయితే భార్యకు వచ్చే పెన్షన్ రు. 4,000/- ఒకరికి] నగదు పేమెంట్ ఆర్డర్ NTR Bharosa Pension App లొ ఇవ్వటం జరిగింది. ఆయా సచివాలయ పరిధిలో ఉన్న అందరూ ఉద్యోగుల లాగిన్ లో ఆప్షన్ ఓపెన్ అయింది గమనించగలరు.
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            😂
                                        
                                    
                                    
                                        4