
Telugu Helper
June 12, 2025 at 03:59 AM
*తల్లికి వందనం పథకంకు ఎవరు అర్హులు ? అనర్హులు ఎవరు ? పిల్లల & తల్లి / తండ్రి / సంరక్షకుల / అనాథ పిల్లల / ఇతరుల డేటా ఎలా సేకరిస్తారు ? నగదు ఎలా క్రెడిట్ అవుతుంది ? ఎప్పుడు క్రెడిట్ అవుతుంది ? సమస్య వస్తే ఎలా అర్జీ పెట్టుకోవాలి ? ఏఏ శాఖలు పనిచేస్తున్నాయి ? సచివాలయ పాత్ర ఏమిటి ? ఇలా అన్ని వివరాలతో కూడిన Talliki Vandanam GO జూన్ 12న విడుదల అయ్యింది. GO ను కింద లింక్ ద్వారా Download చేసుకొని చదువుకోండి.* 👇🏼👇🏼
https://t.me/GSWSHelper/17104
https://t.me/GSWSHelper/17104
😮
👍
😂
4