
Telugu Helper
June 13, 2025 at 01:06 PM
🟡 *తల్లికి వందనం స్టేటస్ తెలుసుకోండి* 👇🏼
తల్లికి వందనం పథకం అప్లికేషన్ స్టేటస్ను తెలుసుకునేందుకు జాబితా మొత్తం చదివే పని లేకుండా నేరుగా సచివాలయ ఉద్యోగులైన WEA/DA/WWDS/WEDPS వారి BENEFICIARY MANAGEMENT వెబ్ సైట్ లాగిన్ నందు నేరుగా చెక్ చేసుకునే "Track Application Status" ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దేనికి కేవలం తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుల ఆధార్ నెంబర్ ఉంటే సరిపోతుంది వారు అర్హుల అనర్హుల అనే విషయం తెలుస్తుంది.
🟡 *WhatsApp లొ సొంతంగా Status తెలుసుకునే ప్రాసెస్* 👇🏼
https://t.me/GSWSHelper/17132
