
Venukumar Study Guide
June 11, 2025 at 03:41 PM
💥 టెట్ హాల్ టికెట్స్ విడుదల 💥 ఈ సారి కొంతమందికి తొలి రెండు ఆప్షన్స్ ప్రకారం సెంటర్లు కేటాయించగా మరికొంత మంది కి మాత్రం గతం లొ లాగే దూరపు జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించారని అభ్యర్థులు తెలిపారు..తాము చివరగా ఇచ్చిన ఆప్షన్ ప్రకారం సెంటర్లు కేటాయించారని కొంత మంది అభ్యర్థులు తెలిపారు 💥💥 ఆంధ్ర Dsc Sgt పరీక్ష ఒక రోజు వాయిదా...తెలంగాణ టెట్ పేపర్ 1కొన్ని జిల్లాల అభ్యర్థులకు ఈ నెల 20 వ తేదీ ఉండగా అదే రోజు ఆంధ్ర sgt నాన్ లోకల్ వారికి కూడా ఉండడం తో ఇబ్బంది పడిన అభ్యర్థులకు ఆంధ్ర ఎస్జీటీ పరీక్ష ఒక రోజు వాయిదా వేసి ఈ నెల 21 న నిర్వహించనున్నారు..అందుకు సవరణ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని A.P విద్యాశాఖ పేర్కొంది.
❤️
😢
😮
3