YSRCP 2.0
YSRCP 2.0
June 10, 2025 at 12:48 PM
హిందూపురం మండల పరిధిలోని చౌళూరులో.. 8 ఏళ్ల బాలికపై @JaiTDP కార్యకర్త కార్తీక్ అత్యాచార యత్నం బాలిక నోట్లో బట్టలు కుక్కి, చేతులు కట్టేసి లైంగిక దాడికి యత్నం అతని నుంచి తప్పించుకుని బయటకు పరుగెత్తుకొచ్చిన బాలిక. మహిళా హోం మంత్రిగా ఉండి.. మహిళలకు రక్షణ కల్పించకుండా ఏం చేస్తున్నారు @Anitha_TDP గారు ? #savewomensinap #saveapsisters #cbnsadistrule #andhrapradesh #jaganannaconnects

Comments