
YSRCP 2.0
June 10, 2025 at 04:49 PM
తిరుమల కొండపై భారీ అగ్నిప్రమాదం
శ్రీవారి పాదాలు, శిలాతోరణం సమీపంలో చెలరేగిన మంటలు.
@ncbn, @BollineniRNaidu గారి చేతకానితనంతో తిరుమలలో వరుస అపచారాలు, ఘోరాలు జరుగుతున్నాయి.
#savetirumalafromtdp #tirumala
#cbnsadistrule #andhrapradesh #jaganannaconnects