YSRCP 2.0
YSRCP 2.0
June 11, 2025 at 12:23 AM
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయి. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. ఈ ప్రభుత్వానికి అరాచకాలు, డైవర్షన్ పాలిటిక్స్ చేయడంపై ఉన్న శ్రద్ధ.. మహిళలకు రక్షణ కల్పించడంపై లేదు. - చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన @ysjagan అన్న. #1yearforcbnbackstabbing #andhrapradesh #cbnsadistrule #jaganannaconnects
Image from YSRCP 2.0: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయి.  రాష్ట్రంలో మహిళలకు, ...
❤️ 1

Comments