
YSRCP 2.0
June 11, 2025 at 05:04 PM
ఏడాది కూటమి పాలనలో ఏపీలో ఏర్పాటైన భారీ పరిశ్రమలకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ప్రముఖులు...
మొన్న నెల్లూరులో రిబ్బన్ కట్ చేసి నైటీల షాప్ ఓపెన్ చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నిన్న విజయవాడ కానూరు రిబ్బన్ కట్ చేసి సెలూన్ షాప్ ఓపెన్ చేసిన పవన్ కళ్యాణ్
నేడు కడపలో రిబ్బన్ కట్ చేసి చెప్పుల షాప్ ఓపెన్ చేసిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి.
#andhrapradesh #kadapa #1yearforcbnbackstabbing #jaganannaconnects
😂
👍
5