
YSRCP 2.0
June 12, 2025 at 06:48 AM
అనంతపురంలో.. ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజకు చేదు అనుభవం.
రాయపాటి శైలజను అడ్డుకునేందుకు దళిత సంఘాల యత్నం
మహిళలు, చిన్నారులపై @JaiTDP నేతల అఘాయిత్యాలు మరియు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులపై.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం.
దళిత సంఘాల నేతలను అడ్డుకున్న పోలీసులు.
#savewomensinap #saveapsisters
#cbnsadistrule #andhrapradesh
#jaganannaconnects