
YSRCP 2.0
June 12, 2025 at 10:28 AM
ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయకుండానే.. సంబరాలు చేసుకుంటుంది.
తల్లికి వందనం కింద ఈ ప్రభుత్వం 11 వేల కోట్లు తల్లులకు ఇవ్వాలి.. ఈరోజు అరకొరగా ఇచ్చి ఈ ప్రభుత్వం తల్లుల కడుపు కొడుతోంది.
- నాగ మల్లేశ్వరి గారు, విశాఖ జిల్లా అధికార ప్రతినిధి.
#1yearforcbnbackstabbing
#cbnsadistrule #mosagadubabu
#andhrapradesh #jaganannaconnects