YSRCP 2.0
YSRCP 2.0
June 12, 2025 at 10:29 AM
కూటమి ప్రభుత్వ ఏడాది విధ్వంస పాలనపై బుక్ రిలీజ్ చేశాం. చంద్రబాబు 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. @ysjagan గారి పాలన సంక్షేమం మరియు అభివృద్ది దిశగా సాగితో.. @ncbn పాలన మోసం, విధ్వంసం మరియు అరాచకాల దిశగా సాగుతుంది. - సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ #1yearforcbnbackstabbing #cbnsadistrule #mosagadubabu #andhrapradesh #jaganannaconnects

Comments