
YSRCP 2.0
June 12, 2025 at 02:11 PM
రాజ్యాంగాన్ని సైతం ఉల్లంగించి, అప్పుల కోసం అడ్డదారులు తొక్కుతూ.. అబద్ధాలు చెప్పడానికి సిగ్గులేదా @ncbn ?
9000 కోట్ల అప్పు కోసం.. APMDC ద్వారా 436 గనులను తాకట్టు పెట్టి, రాష్ట్ర ఖజానాపై సర్వ హక్కులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పింది వాస్తవం కాదా చంద్రబాబు?
#scamsterbabu #tdpscams
#1yearforcbnbackstabbing
#cbnsadistrule #andhrapradesh #jaganannaconnects