
YSRCP 2.0
June 12, 2025 at 02:11 PM
మహిళలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేయడమేంటి @ncbn ?
ప్రజానేతను అవమానిస్తే ప్రతిస్పందనలు తీవ్రంగా ఉంటాయ్.
- చంద్రబాబును హేచ్చరించిన @AmbatiRambabu గారు.
#ysjaganinpodili #cbnsadistrule #1yearforcbnbackstabbing #andhrapradesh #jaganannaconnects
