YSRCP 2.0
YSRCP 2.0
June 12, 2025 at 02:15 PM
నిన్న పొగాకు రైతులకు అండగా నిలవడం కోసం జగన్ గారు పొదిలి వెళ్తే.. @JaiTDP వాళ్ళు ఎలాగైనా గొడవలు సృష్టించాలని కుట్రలు చేశారు. ఈ ప్రభుత్వం కేవలం జగన్ గారి మీద బురద చల్లడమే పనిగా పెట్టుకుంది. - కాసు మహేష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే. #ysjaganinpodili #cbnsadistrule #1yearforcbnbackstabbing #andhrapradesh #jaganannaconnects

Comments