
YSRCP 2.0
June 12, 2025 at 04:10 PM
డబ్బుకి కార్మికుల హక్కుల్ని అమ్మేసిన కూటమి ప్రభుత్వం.
కార్మికుల పని గంటలు 8 నుంచి 10 గంటలకి పెంపు.
ప్రభుత్వ పెద్దలకి కోట్లలో ఆఫర్ చేసిన వ్యాపారులు.
#1yearforcbnbackstabbing
#cbnsadistrule #mosagadubabu
#andhrapradesh #jaganannaconnects
