YSRCP 2.0
YSRCP 2.0
June 13, 2025 at 07:36 AM
బ్రేకింగ్ న్యూస్ 🚨 - సుప్రీంకోర్టులో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఊరట - వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం - 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు ? - మూడేళ్ల లోపు శిక్ష పడే నేరాలకు పోలీసులు ముందుగా 41 కింద నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి - నోటీసు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారు - సుప్రీంకోర్టు తీర్పును పోలీసులు పాటించలేదు - KSR లైవ్ షో లో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారు? - అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని గెస్ట్ ను యాంకర్ KSR నియంత్రించారు.. వాటిని సమర్థించలేదు - తెలంగాణలో అరెస్టు చేసి 331 Km దూరంలో ఆంధ్రప్రదేశ్లో రిమాండ్ చేశారు - ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోలేదు - కొమ్మినేని సీనియర్ జర్నలిస్టు.. ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదు - 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్ - స్థానిక కోర్టులో కొమ్మినేని తరఫున న్యాయవాదిని అనుమతించలేదు - సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం - ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19, 21, 22(1)ను ఉల్లంఘించారు - ప్రజాస్వామ్య నాలుగో స్తంభమైన మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు - వాక్ స్వాతంత్రానికి భంగం కలిగిస్తున్నారు - అక్రమ అరెస్టుతో ఆయన జీవించే హక్కుకు భంగం కలిగింది #sadistchandrababu #cbnsadistrule #andhrapradesh #jaganannaconnects

Comments