
YSRCP 2.0
June 13, 2025 at 01:41 PM
ఈరోజు కూటమి ప్రభుత్వానికి చంపపెట్టుగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది
వెంటనే KSR గారిని విడుదల చేయాలని ఆదేశించింది.
నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
న్యాయస్థానాలు ప్రజాస్వామ్యాన్ని కచ్చితంగా కాపాడుతాయని ఈరోజు తీర్పు ద్వారా మరోసారి రుజువైంది.
నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులు అందరు ఈరోజు గర్వపడే రోజుగా భావించాలి.
- @Venkat_karmuru గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి.
#1yearforcbnbackstabbing
#cbnsadistrule #andhrapradesh #jaganannaconnects