
YSRCP 2.0
June 13, 2025 at 01:43 PM
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురి చేసింది, ప్రపంచం మొత్తం జరిగిన దారుణ సంఘటనని గమనిస్తుంది.
సంఘటన స్థలానికి వెళ్లిన పౌర విమానయాన శాఖ మంత్రి.. తనకు కావాల్సిన విధంగా వీడియోలు తీయించుకుంటూ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని పోస్ట్లు చేసుకుంటూ ఉన్నారు.
సిగ్గుచేటు @RamMNK.
#reelsrammohan #ahmedabad #airindiaplanecrash #jaganannaconnects