
YSRCP 2.0
June 13, 2025 at 01:43 PM
ఏది చేసినా వెంటనే దొరికిపోవడం టీడీపీ వాళ్ళకి అలవాటు అయిపోయింది.
ఒకటే అకౌంట్ నెంబర్ పెట్టి.. అమౌంట్ మారుస్తూ ఎడిట్లు చేస్తున్నారు.
కనీసం కొద్దిగా బుర్ర పెట్టి ఎడిట్లు చేయండ్రా @JaiTDP
#1yearforcbnbackstabbing
#cbnsadistrule #mosagadubabu
#andhrapradesh #jaganannaconnects
