Ntv Telugu
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                June 11, 2025 at 04:06 PM
                               
                            
                        
                            > విజయవాడ: రేపు సాయంత్రం 5 గంటలకు పోరంకి మురళి రిసార్ట్‌లో కూటమి ఏడాది పాలన వార్షికోత్సవం.. "సుపరిపాలన స్వర్ణాంధ్ర" పేరుతో సభకు ఏర్పాట్లు.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు.. ఉన్నతాధికారులు కూడా తప్పనిసరిగా పాల్గొనాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            👎
                                        
                                    
                                        
                                            😂
                                        
                                    
                                        
                                            🖕
                                        
                                    
                                        
                                            🩴
                                        
                                    
                                        
                                            ☺️
                                        
                                    
                                        
                                            ❤
                                        
                                    
                                        
                                            👇
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            👙
                                        
                                    
                                    
                                        27